E.G: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మాజీ రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నియోజవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు.