HNK: జిల్లా కలెక్టర్గా ఇటీవల చాహత్ బాజ్పాయ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా కలెక్టర్ బాధ్యతలతో పాటు బల్దియా ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా పరిషత్ CEO, DCC బ్యాంక్ ఛైర్పర్సన్, KUDA వైస్ ఛైర్మన్, పరిపాలన అధికారి పదవులతో మొత్తం ఆరు బాధ్యతలు ఒక్కరే నిర్వర్తిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా ఆమె కృషి చేస్తుంది.