GDWL: గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. 99 రోజుల ప్రణాళికలో బుధవారం ఐడిఓసి మందిరంలో డాక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఏడాదీ 10,000 ప్రసవాలు జరుగుతున్నట్టు, వాటిలో 2,500 ప్రభుత్వ, 2,500 ప్రైవేట్, 2,500 ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నాయని తెలిపారు.