సూర్యాపేట జిల్లాలో ‘ఆపరేషన్ రోప్’ పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ నరసింహ ఈరోజు ఆదేశించారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఆక్రమణల తొలగింపుపై అధికారులతో సమీక్షించారు. నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు. డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు పోలీసులు ఉన్నారు.