HYD: సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి “స్పోర్ట్స్ మీట్-2026” నిర్వహించనున్నట్లు క్రీడా సమన్వయకర్త ఆర్.గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు ముఖ్యఅతిథులుగా హాజరవుతారని చెప్పారు. బాచుపల్లి, నాంపల్లి క్యాంపస్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.