WGL: కాకతీయ మెడికల్ కళాశాలలో బీఎస్సీ రేడియాలజీ చదువుతున్న సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యూజికల్ గార్డెన్‌కు పిలిపించి కొట్టినట్లు సమాచారం. ఎంజీఎంలో క్లినికల్ శిక్షణ పొందుతున్న క్రమంలో సీనియర్లకు జూనియర్లు విలువ ఇవ్వడం లేదని ఈ దాడి. కేఎంసీ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.