నటి హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్‌పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేసింది. తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని హన్సిక కోర్టును ఆశ్రయించింది. గతంలో నాన్సీ గృహహింస ఆరోపణలు చేయగా.. డబ్బు కోసమే ఆమె ఇలా చేస్తోందని హన్సిక కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కుటుంబ కలహాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.