2040 కాలంలో సరైన జోడీని వెతికి కలిపే యాప్‌కు బానిసైన యువతిని, ఫోన్ వాడకమే తెలియని యువకుడు ప్రేమించి తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడనేదే కథ. ప్రదీప్ కామెడీ టైమింగ్, SJ సూర్య నటన ప్లస్ పాయింట్స్. రొటీన్ కథనం, లాజిక్ లేని సీన్లు, సాగదీతగా అనిపించే లవ్ ట్రాక్ మైనస్. అనిరుద్ సంగీతం కూడా ఆకట్టుకోలేదు. ‘LIK’ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. రేటింగ్: 2.75/5