AP: మాజీ సీఎం జగన్పై PCC చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. గతంలో మూడు ముక్కలాట.. ఇప్పుడు మావిగన్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు YCP నేతలు గాడిదలు కాశారా?.. అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ గుర్తురాలేదా? అని నిలదీశారు. అసెంబ్లీలో YSను బొత్స చులకన చేసి మాట్లాడారని మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలతో తన తల్లి కంటతడి పెట్టుకున్నారని గుర్తు చేశారు.