NLG: MGUలో సుమారు రూ.99 లక్షల జీఎస్టీ ఎగవేత జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర జీఎస్టీ అధికారులు బుధవారం మెరుపు తనిఖీలు చేపట్టారు. ఓ ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టినట్లు గుర్తించిన అధికారులు, యూనివర్సిటీకి వచ్చి ఉద్యోగుల జీతాలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.