HNK: కలెక్టర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు మాట్లాడుతూ.. గతంలో విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేశారో అదేవిధంగా కార్డులు మంజూరు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.