HNK: కవిత ఇచ్చిన షాకులకు KTR మైండ్ బ్లాక్ అయి ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సుబేదారిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS నుంచి TRSగా పార్టీ పేరును మారుస్తామని చెప్తున్నారని, మీరెన్ని పొర్లు దండాలు పెట్టిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.