MNCL: సింగరేణిలో పనిచేస్తున్న అధికారులతో పాటు ప్రతి ఉద్యోగికి బొగ్గు నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలని డైరెక్టర్(ప్రాజెక్ట్ ప్లానింగ్) వెంకటేశ్వరరావు సూచించారు. మందమర్రి ఏరియా ఇల్లందు క్లబ్లో బొగ్గు నాణ్యత వినియోగదారుల అవసరాల దృష్ట్యా సింగరేణి ఎదుర్కొంటున్న సమస్యల అంశంపై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.