GDWL: ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. గద్వాల జిల్లాలో రెగ్యులర్లో 2,994 మంది రాయగా 2,186 మంది పాస్ అయి 73.01%తో రాష్ట్రంలో 14వ స్థానం సాధించింది. ఒకేషనల్ రెగ్యులర్లో 706లో 532 మంది పాస్ అయి 75.35%తో 13వ స్థానం దక్కింది. ప్రైవేట్లో 34.94%, ఒకేషనల్ ప్రైవేట్లో 63.51%తో 6వ స్థానం నమోదైంది