HYD: ప్రపంచ వారసత్వ దినోత్సవం 2026 సందర్భంగా, హైదరాబాద్లోని చారిత్రాత్మక ఇర్రామ్ మంజిల్ ప్యాలెస్లో క్లీన్-అప్ డ్రైవ్, ట్రెజర్ హంట్ నిర్వహించారు. QQSUDA ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 60 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ భవనానికి ఉన్న విశిష్టతను ‘హెరిటేజ్ పార్టనర్ స్కీమ్’ ద్వారా దీనిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను అధికారులు వివరించారు.