AP: సీఎం చంద్రబాబుకు DY. CM పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎంగా సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న చంద్రబాబు తన విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్ధేశించుకొన్నారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను.. సంతోషాన్ని అందించాలని రేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.