TG: మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎల్అండ్ టీ అతిథిగృహంలో అధికారులతో సీఎం, మంత్రులు సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల కార్యాచరణపై అధికారులతో చర్చిస్తున్నారు.
Tags :