TPT: అప్పు తిరిగి ఇవ్వలేదంటూ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన సుబ్బారావు, సురేంద్ర ఫ్రెండ్స్. సురేంద్ర సుబ్బారావు వద్ద రూ.40 లక్షలు, 800 గ్రా.బంగారం అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించాలని అడిగినా సురేంద్ర పట్టించుకోలేదు. దీంతో సుబ్బారావు కొడుకు జనన్ శ్రీ ఫ్రెండ్స్‌తో కలిసి శనివారం సురేంద్రను కిడ్నాప్ చేశారు.