SKLM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా నరసన్నపేట అన్న క్యాంటీన్లో సోమవారం ఉదయం కళాశాల పిల్లలతో అల్పాహారం చేస్తున్న శాసనసభ్యులు సతీమణి మాజీ జడ్పిటిసి బగ్గు సుగుణమ్మ. అన్నం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్నక్యాంటీన్ ఒక వరమని అన్నారు ఆమెతో పాటు స్థానిక TDP నేతలు పలువురు పాల్గొన్నారు.