ADB: కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక తెలిపారు. జిల్లా స్థాయిలో స్టూడియోలు కలిగిన వారు కార్డులు పొందటానికి నేరుగా ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత గల ఛానళ్లకు జిల్లా స్థాయిలో అక్రిడేషన్స్ జారీ చేయబడతాయని వివరించారు.