RR: 765 KV హై టెన్షన్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డికి భూ బాధితులు, నాయకులు వినతిని అందించినట్లు తెలిపారు. బీదర్ నుంచి మహేశ్వరం వరకు నిర్మిస్తున్న 765కేవీ హై టెన్షన్ విద్యుత్ మార్గం కోసం ఏర్పాటు చేస్తున్న వైర్లు, టవర్లతో కడ్తాల్ (M) రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బాధిత రైతులకు సరైన న్యాయం చేయాలని కోరారు.