ADB: నేర నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదివారం ఇచ్చోడ మండల హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను SP ప్రారంభించారు. ప్రజల భద్రత కోసం ప్రతి గ్రామం, కాలనీ, వ్యాపార సంస్థలు తమ పరిధిలో సీసీటీవీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.