KRNL: 12వ పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్టీయూ ఆదోని, కౌతాళం మండలాల శాఖల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదోని STU భవన్లో నిర్వహించారు. 11వ పీఆర్సీ కాలం ముగియనున్నప్పటికీ కొత్త కమిటీ ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. 30% మధ్యంతర భత్యం ప్రకటించాలని డిమాండ్ చేశారు.