HNK: గ్రేటర్ వరంగల్ 47వ డివిజన్ పరిధి డీజిల్ కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పోగుల రంగయ్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య ఆదివారం వారి నివాసానికి చేరుకోని రంగయ్య చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.