MDCL: మేడ్చల్ జిల్లాలో ఎండలు పెరుగుతున్న వేళ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మేడ్చల్ పరిధి కీసర బండ్లగూడ ప్రాంతంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. దుండిగల్ 39.8, కీసర 39.7, మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా 39.5, మేడిపల్లి 39.4, దూలపల్లి 39.1, గాజులరామారం, కూకట్పల్లి, బాలానగర్, ఉప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.