KNR: సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన మారెళ్ళ భూపతి వద్ద చొప్పదండికి చెందిన సిరిపురం సంపత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.80 వేలు తీసుకున్నాడు. ఏడాది గడిచినా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే కనీసం ఫోన్ కూడా ఎత్తకపోవడంతో తాను మోసపోయానని భూపతి గ్రహించాడు.