WGL: రైతు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు దళాలను ఆశ్రయించవద్దని MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. నల్లబెల్లి (M)లోని రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళు కేంద్రాల్లో ఏర్పాటు చేసి 1 క్వింటాల మొక్కజొన్న ధాన్యానికి రూ. 2400 మద్దతు ధర ప్రకటించింది అన్నారు.