SRD: సంగారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ, మెథడిస్ట్, రాక్ చర్చిలలో ఈస్టర్ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈస్టర్ వేడుకల ప్రాముఖ్యత గురించి పాస్టర్లు వివరించారు. యువతి, యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఏసుక్రీస్తును కీర్తిస్తూ పాడిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అనంతరం క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.