రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ చౌరస్తా, మీర్పేట్, జిల్లెలగూడలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చల్ల నర్సింహారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.