అమరావతి నిర్మాణంపై CM చంద్రబాబు మాట మార్చరని YCP నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అమరావతి బిల్లు పెట్టినప్పుడు 2028 నాటికి నిర్మాణం పూర్తవుతుందని మాట ఇచ్చారని.. ఇప్పుడు ఎప్పటికి పూర్తవుతుందో తెలియంటున్నారని విమర్శించారు. అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతేంటని ప్రశ్నించారు.