AP: అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులు ఇంకెంత కాలం వేధిస్తుంటారంటూ కూటమి ప్రభుత్వాన్ని YCP నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారని నిలదీసిన ఆయన.. ‘మావిగన్’ ప్రతిపాదనకు TDP నేతలు భయపడుతున్నారని విమర్శించారు. గుంటూరు, విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.