MBNR: జిల్లా కేంద్రంలోని న్యూ మైత్రి నగర్ కాలనీ సమీపంలో వంతెన దగ్గర మిషన్ భగీరథ నీరు మురికి నీటిలో వృథాగా కలుస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ పది రోజులుగా నీరు ఇలా పోతోంది. అధికారులు పట్టించుకోవడం లేదని, మరమ్మతులు చేయడం లేదని కంది. వేసవికాలంలో ఈ పరిస్థితి కొనసాగుతుండటం పై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.