MNCL: అంబేద్కర్ ఆశయాలను ముందుకు కొనసాగించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దండేపల్లి గ్రామంలో అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం నూతన అంబేద్కర్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ రాష్ట్ర ఛైర్మన్ కొట్నాక తిరుపతి ఉన్నారు.