WGL: ఢిల్లీలోని CM రేవంత్ రెడ్డి అధికార నివాసంలో శుక్రవారం సాయంత్రం CM రేవంత్ రెడ్డిని, MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA దొంతి నియోజకవర్గ అభివృద్ధి పై CMతో చర్చించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డి, డోర్నకల్ MLA రామచంద్రనాయక్, MP బలరాం నాయక్, కాంగ్రెస్ ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.