WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.7,300 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.22,400 పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.36 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,800, ఎల్లో మిర్చి రూ.20వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.