వృద్ధులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. APRను వృద్ధుల అవగాహన మాసంగా ప్రకటించి, ‘అన్లైన్ బట్ అన్ఫ్రైడ్’ నినాదంతో సదస్సులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపోతే ‘1930’కు కాల్ చేయాలన్నారు. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే సొమ్ము దక్కే అవకాశముందన్నారు.