NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం పదవ తరగతి విద్యార్థులకు పది పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సదానందం మాట్లాడుతూ.. పది పరీక్షలను నిర్భయంగా వ్రాయాలని,విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.