SRD: సిర్గాపూర్ మండలంలో నిర్వహించనున్న జనగణన సర్వేపై స్థానిక డీప్యూటీ తహశీల్దార్ హేమంత్ కుమార్ ను మండలంలోని ఉపాధ్యాయులను కలిసి ఇవాళ సమీక్షించారు. మండలానికి కావాల్సిన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం, శిక్షణ పర్యవేక్షణ, హౌస్ లిస్టు బ్లాక్ తదితర అంశాలపై చర్చించారు. మండలంలో మొత్తం 52 మంది ఎన్యూమరేటర్లను నియమించినట్లు DT తెలిపారు.