మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని గీతం పాఠశాల విద్యార్థిని ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో 993 మార్కులు సాధించారు. విద్యార్థిని వైశాలి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఘనంగా సత్కరించారు. కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.