NLG: శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శీలం అనిత శంకర్ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు. తేమశాతం తక్కువ ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రంగు రాములు, గ్రామ స్థానిక వార్డ్ మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు..