MHBD: పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కి మిర్చి తీసుకొని వచ్చే రైతులకు అధికారులు కీలక సూచనలు చేశారు. మిర్చి వ్యాపారస్థుల కోరిక మేరకు ఈనెల 20, 21 (సోమవారం, మంగళవారం) తేదీల్లో యార్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నందున మిర్చి మార్కెట్‌కి సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. మిగతా అన్ని సరుకుల క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయన్నారు.