MDCL: మేడ్చల్ జిల్లా సౌర విద్యుత్ వినియోగంలో రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలిచింది. గృహాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ప్యానెల్స్ ఏర్పాటు వేగంగా పెరుగుతోంది. విద్యుత్ ఖర్చులు తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ విజయానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సైతం ఏర్పాటు చేశారు.