WNP: జిల్లాలో ఆయా మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్ట్‌ల అక్రిడేషన్ కాలపరిమితిని ప్రభుత్వం రెండు నెలలు పొడిగించినట్లు డిపిఆర్వో సీతారాం తెలిపారు. నేటితో ముగియనున్న కాలపరిమితిని ఏప్రిల్ 30వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్ట్‌లు జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో శనివారం ఉదయం 10:30 నుంచి కార్డులపై స్టిక్కర్లు వేయించుకోవాలని సూచించారు.