TG: హైదరాబాద్ మెట్రో స్వాధీనంపై ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అమలుపై, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారంపై, ధాన్యం సేకరణపై, CMRF పెంపుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.