HYD: 99 రోజుల కార్యాచరణలో భాగంగా సికింద్రాబాద్ TGSPF ప్రధాన కార్యాలయ యూనిట్ బన్సీలాల్ పేట దివ్యాంగుల ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించింది. సుమారు 450 మంది దివ్యాంగులకు బట్టలు అందజేసి, భోజనం, అరటిపండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఫ్రూటీ పానీయాలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటింది. జీవితంలో ఎంతో కొంత సేవ చేయాలని పోలీసులు సూచించారు.