KNR: జమ్మికుంట పట్టణంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణ ప్రజలకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పబ్లిక్ టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ కలిసి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ తనిఖీ చేసి పరిశుభ్రత, నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.