PDPL: జూలపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన కొంకటి లక్ష్మణ్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. దీంతో ఆయన జూలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోలీసులు అత్యాధునిక సాంకేతికతను(CEIR) నంబర్ సహాయంతో ఫోన్ రికవరీ చేసి బుధవారం పోలీస్ స్టేషన్లో ఎస్సై సనత్ కుమార్ బాధితుడికి అప్పగించారు.