SDPT: సిద్దిపేటలోని గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు బుధవారం వృత్తి విద్య సమగ్ర శిక్షా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సమ్మర్ ఇంటర్న్ షిప్లో భాగంగా బ్యూటీ పార్లర్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని, ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను, ప్రాక్టికల్ నైపుణ్యాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే.విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.