NZB: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీఆర్జేసీ సెట్‌కు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం(ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశానికి ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, మే 5న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.