BDK: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి మండలం ప్రగళ్లపాడు రైతు వేదికలో సర్పంచులతో కలిసి శ్రమదానం చేశారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ సర్పంచులను ఆయన సన్మానించారు. మహిళా సాధికారిక లక్ష్యంగా మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.